Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుటపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు

టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు

పులివెందుల
జూన్ 6వ తేదీ వరకు ఎవరైనా టపాసులు విక్రయి స్తే చర్యలు తప్పవని అర్బన్ సీఐ శివ శంకర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన టపాసుల దుకాణాల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో రాజకీయాల పార్టీ కార్యకర్త లు టపాసులు పేల్చి రెచ్చగొట్టకూడదనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 6వ తేదీ వరకు టపాకాయలు విక్రయించరాదన్నారు. ఎవ రైనా టపాకులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామ ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసులు టపాసులు దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article