టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యాడు. ఆయన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.నిఖిల్ భార్య పల్లవి సీమంతం వేడుక ఇటీవలే జరిగింది. ఈ ఫొటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.2020లో నిఖిల్ కు పల్లవితో ప్రేమ వివాహం అయింది.పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరో నిఖిల్ దంపతులలకు సోషల్ మిడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టాలీవుడ్ ప్రముఖులు వీరికి అభినందలను తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. అభిమానులు కూడా శుభాకాంక్షులు చెబుతున్నారు.