గాజువాక:
విశాఖ గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకోటి రామచంద్రరావు(చందు) 64వ వార్డు గంగవరం గ్రామంలో పర్యటించారు సూపర్”11″యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మరియు మాఘ పౌర్ణమి గ్రౌండ్లో జిల్లా బ్యాట్మెంటు టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకోటి రామచంద్రరావు(చందు) వచ్చారు. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకోట రామచంద్రరావు(చందు) మాట్లాడుతూ…క్రీడాకారులకు పుట్టినిల్లు గంగవరం గ్రాము ఇక్కడ అన్ని రకాలు స్పోర్ట్స్ మేన్ లు ఉన్నారు.

వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ టోర్నమెంట్ కి నన్ను ముఖ్యఅతిథిగా పిలిచిన సూపర్”11″మరియు మాఘ పౌర్ణమి గ్రౌండ్లో జిల్లా స్థాయి బ్యాట్మెంటన్ ఏర్పాటు చేసిన సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ..గంగవరం నాలుగు గ్రామాలు ప్రజలకు మాఘ పౌర్ణమి పండగశుభాకాంక్షలు తెలియజేశారు.