Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుతొండంగి లో డయేరియా అవగాహన ర్యాలీప్రారంభించిన యనమల దివ్య

తొండంగి లో డయేరియా అవగాహన ర్యాలీప్రారంభించిన యనమల దివ్య

తుని:వర్షాకాలం…దండిగా వర్షాలు పడుతున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు తొంగి చూస్తున్నాయి.నియోజక‌వర్గంలో‌
ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య ముందస్తు చర్యలకు ఆదేశాలిచ్చారు.విజన్ ఉన్న నేనంటే
మన దివ్యమ్మనే చెప్పాలి.పల్లెల్లో అక్కడక్కడా డయేరియా ఛాయలు
కనిపిస్తున్నాయి.కొన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి.దీంతో వైద్య ఆరోగ్యశాఖ శాఖను అప్రమత్తం చేసి,అవసరమయితే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుతో పాటు అవగహన ర్యాలీలు నిర్వహించి ప్రజలలను జాగృతి పర్చాలని మేడం దివ్య అదేశించారు.ఇందులో
భాగంగా ఎమ్మెల్యే యనమల దివ్య తొండంగిలో డయేరియా నివారణ చర్యలపై ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని యువనేత యనమల రాజేష్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం
పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఎమ్మెల్యే
యనమల దివ్య లబ్దిదారులకు అందజేసారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article