Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుఇసుక క్వారీలకు వెళ్లకుండా రహదారుల ధ్వంసం

ఇసుక క్వారీలకు వెళ్లకుండా రహదారుల ధ్వంసం

వెలేరుపాడు,

వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో ఇసుక క్వారీలకు వెళ్లే రహదారిని సోమవారం రాత్రి జెసిబి ల ద్వారా రెవిన్యూ సిబ్బంది ధ్వంసం చేశారు, జిల్లా అధికారులు క్వారీలను పరిశీలించిన మీదట వారి ఆదేశాల మేరకు ,ఆ రహదారి గుండా ఏ విధమైన అక్రమ తోలకాలు జరగకుండా ఉండేందుకు కందకాలను తీశారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article