Saturday, February 14, 2026

Creating liberating content

సినిమాతన అందచందాలతో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్న దేవుళ్ళు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ నిత్య

తన అందచందాలతో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్న దేవుళ్ళు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ నిత్య

కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవుళ్ళు. ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ క్యూట్‌ క్యూట్‌గా ఆడిపాడిన నిత్యా శెట్టి ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే అనుకున్న రేంజ్‌లో మాత్రం ఆఫర్స్ రావడం లేదు. ఇక నిత్య నటించిన పిట్టకథ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై ఓకే అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో నిత్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పటికే సరైనా బ్రేక్ కోసం ఎదురూ చూస్తోంది.. ఈ అందాల భామ. ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.

అందులో భాగంగా ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఫాలోయింగ్’ను మరింత పెంచుకుంటోంది.సినిమా అవకాశాల పెద్దగా లేకపోయినా.. నిత్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అక్కడ తన అందచందాలతో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ తన ఫాలోయింగ్‌ను రోజు రోజుకూ పెంచుకుంటోంది.

ఇక తాజాగా ఈ భామ పంచుకున్న కొన్ని పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిత్య నటించిన దేవుళ్లు సినిమా విషయానికి వస్తే.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవుళ్ళు. ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం అంటూ పాట పాడుతూ అమ్మానాన్న ప్రేమకోసం పరితపించే చిన్నారులుగా బేబీ నిత్యా, మాస్టర్ నందన్ అదరగొట్టారు.ఈ ఇద్దరిలో బేబీ నిత్యా ఇప్పుడు హీరోయిన్’గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article