మార్కాపురం భారతీయ జనతా కిసాన్ మోర్చా అధ్యక్షుడు, బొంతల కృష్ణ మండల రెవెన్యూ అధికారి
చిరంజీవి ని కలసి సన్మానించారు అనంతరం. మార్కాపురం రెవెన్యూ రికార్డులు ఆన్లైన్ ట్యాంపరింగ్ గురించి. ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అలాంటి జరక్కుండా తగిన న్యాయం చేయాలని ఆయన అన్నారు
ఇతర సమస్యల, గురించి మాట్లాడటం జరిగినది ఈ కార్యక్రమంకు బిజెపి జిల్లా సెక్రెటరీ చిన్నయ్య, పాల్గొన్నారు

