రైల్వే కోడూరు:రైల్వే కోడూరు మండలం తిమ్మిశెట్టిపల్లి వడ్డిపల్లి నందు ఎన్నో సంవత్సరాలగా ఎదురు చూస్తున్న చిట్వేల్ -రైల్వే కోడూరు డబుల్ రోడ్డు (సుమారు రూ.45 కోట్ల రూపాయల నిధులతో)నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు , ఏపీ టూరిజం డైరెక్టర్ & గంగాధర నెల్లూరు ఎన్నికల పరిశీలకులు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి, మందల నాగేంద్ర,వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హెమన వర్మ,జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, జడ్పిటిసి రత్తమ్మ, కో ఆప్షన్ సభ్యులు అన్వర్, తోట శివసాయి, పట్టణ కన్వీనర్ రమేష్,బీసీ నాయకులు సిద్దయ్య,సర్పంచ్ వినోద్, ప్రతాపరెడ్డి , మారే సుకుమార్,నాగులు నాయుడు, చంగల్ రాయుడు,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
