Sunday, February 22, 2026

Creating liberating content

తాజా వార్తలుఒడిశా నైని బ్లాక్ ఉత్పత్తిపై భట్టివిక్రమార్క సమీక్ష

ఒడిశా నైని బ్లాక్ ఉత్పత్తిపై భట్టివిక్రమార్క సమీక్ష

ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. నైనీ బ్లాక్ బొగ్గు తవ్వకాల నేపథ్యంలో అక్కడి నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article