Sunday, February 15, 2026

Creating liberating content

హెల్త్బరువు తగ్గడంలో సహాయపడే ఎర్రటి అరటి పండ్లు ?

బరువు తగ్గడంలో సహాయపడే ఎర్రటి అరటి పండ్లు ?

ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి.ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది.ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది.బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.ఎర్రటి అరటిపండ్లలోని లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article