Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కే.శ్రీనివాస రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కే.శ్రీనివాస రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

అనంతపురం:నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వీ. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ శ్యామ్ సుందర్, అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ శ్రీ సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article