Tuesday, February 17, 2026

Creating liberating content

టాప్ న్యూస్7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం

ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వచ్చే ఆదివారం హైదరాబాద్‌లో ఘన సన్మానం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొంటారని, ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్‌కు తరలి రావాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article