గాజువాక:
65 వార్డ్ వాంబే కాలనీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆలయ సేవకులు ఆర్థిక సహాయంతో అన్న సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకుందాం అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. నిత్య పూజ జరిపించుకునేవారు ఆలయ కమిటీ వారిని సంప్రదించగలరు.ఈ కార్యక్రమంలో మిత్తని అప్పల రెడ్డి, .నాగరాజు,పెంటకోట రాజు,పండురి రామారావు, పండూరి సత్యవతి, గొరుసు రామలక్ష్మి, ,బొబ్బిలి స్వాతి,పద్మ, రత్నం, జ్యోతి,చిన్నమ్మలు,పద్మ,శరగడంసావిత్రి, లక్ష్మి, నాగమణి, వరలక్ష్మి,కవిత, స్వాతి,అరుణ, సరోజినీ , వరలక్ష్మి , బాధి లక్ష్మి ,వెంకటలక్ష్మి , కనక లక్ష్మి తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు
