Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుసీఎం జగన్ కు రుణపడి ఉంటా

సీఎం జగన్ కు రుణపడి ఉంటా

భీమిలీ:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో – మూడు జిల్లాల కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తోడ్పాటు తో – మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మెండైన ఆశీర్వాదాలు తో – విశాఖ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు గా నియమింబడినందుకు ఈరోజు అవంతి శ్రీనివాసరావు ని కలిసి అబ్రహం దన్యవాదాలు తెలిపారు.
అనంతరం అబ్రహాం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా పదవి ఇచ్చినందుకు మరింత బాధ్యత తో రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పని చేస్తానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article