Saturday, May 10, 2025

Creating liberating content

తాజా వార్తలుఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ

ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ

బుట్టాయగూడెం:2024 సాధారణ ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కోట రామచంద్రపురం ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో నామినేషన్, నామినేషన్ ఉపసంహరణ, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణపై ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులకు శిక్షణ అందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఐటీడీఏ పరిధిలోని వివిధ మండలాల తహసిల్దారులు, పోలవరం నియోజకవర్గ నామినేషన్ స్వీకరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article