ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలోనూ బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పలువురు మున్సిపల్ కమిషనర్లను వైసీపీ సర్కారు బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
పేరు బదిలీ అయిన స్థానం
ఎస్.అబ్దుల్ రషీద్ వెంకటగిరి
సి.రవిచంద్రారెడ్డి నరసరావుపేట
బి.విజయసారథి పాలకొల్లు
టి.సుధాకర్ రెడ్డి నందికొట్కూరు
బీఆర్ఎస్ శేషాద్రి రేపల్లె
పి.కిశోర్ రాయదుర్గం
టి.రాంభూపాల్ రెడ్డి నిడదవోలు
ఇ.కిరణ్ మార్కాపురం
కె.రామచంద్రారెడ్డి ఆదోని
ఎం.రామ్మోహన్ తాడిపత్రి
బి.శ్రీకాంత్ బాపట్ల
బి.వెంకటరామయ్య పెడన
కోన శ్రీనివాస్ పార్వతీపురం
ఎం.సత్యనారాయణ అద్దంకి
ఆర్.రాంబాబు శ్రీకాళహస్తి
టీవీ రంగారావు కనిగిరి
ఎం.రమేశ్ బాబు జంగారెడ్డిగూడెం
పి.సింహాచలరం చీరాల
జి.రవి ఆమదాలవలస
జి.రఘునాథరెడ్డి ప్రొద్దుటూరు