Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుగుర్తు తెలియని వాహనం ఢీ కొని ఆర్మీ జవాన్ మనోజ్ మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఆర్మీ జవాన్ మనోజ్ మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు

కలసపాడు:పోరుమామిళ్ల మండలం రామిరెడ్డి కుంట సమీపంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనం ఢీ కొని ఘటనలో ఆర్మీ జవాన్ మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు ఇద్దరికీ తిరుపతి, అంజి ఇరువురికి తీవ్రగాయలు కాగా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం కడప రిమ్స్ కు తరలించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గంజరపల్లె గ్రామానికి చెందినవారీగా స్థానికుల గుర్తించారు.పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article