వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల
ఆదివారం రాప్తాడు లో జరిగే సిద్ధం సభకు పులివెందుల నియోజకవర్గం లోని వైకాపాశ్రేణులు తరలి రావాలని మున్సిపల్ వైకాపా ఇన్చార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధం సభను వైకాపాశ్రేణులు తండోప తండాలుగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.