
గాజువాక:
విశాఖపట్నం లోని శ్రీ శారద పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా, రాజ శ్యామల అమ్మవారిని దర్శించుకుని అనంతరం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీస్సులను ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ & రాజ్యసభ సభ్యులు (ఎంపీ) డాక్టర్ వై వి సుబ్బారెడ్డి తీసుకున్నారు.