మెదక్ :శుక్రవారం మాఘ అమావాస్య కావడంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు మంజీర నదిలో భక్తుల పుణ్యస్నానాలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో గంటల తరబడి వేచి వున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.