తాజా వార్తలుఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్

ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ కు చంద్రబాబు, అచ్చెన్నాయుడు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం, చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారు. ప్రధానంగా సీట్ల పంపకం గురించే చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article