ప్రొద్దుటూరు
స్థానిక మునిసిపాలిటీ – రెండవ వార్డు భాకరాపేట పరిసర ప్రాంతాలలో లో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు
టిడిపి ఇంచార్జి .జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో , కోగటం గండ్లూరి శేఖర్ రెడ్డి, వినోద్ కుమార్, పట్టణ అధ్యక్షుడు జేబీవుల్లా, రాజుపాలెం మండల కన్వీనర్ ధని రెడ్డి విశ్వనాథరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి విజయభాస్కర్ రెడ్డి, 5 వార్డ్ బొమ్మిరెడ్డి ప్రసాద్,పోలు సురేంద్ర, బూసా నాగేష్, ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి , పర్లపాడు చంద్ర పట్టణ మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ ,28 వార్డ్ లక్ష్మి దేవి,36 వార్డ్ కృష్ణ వేణి, టిఎన్టియుసి పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీనివాసులు , పొద్దుటూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిశెట్టి సురేంద్ర, బండారు గురప్ప,ద్వారక నగర్ కిట్టు అంగడి శ్రీనివాసులు రెడ్డి, గంగా సుధాకర్ యాదవ్ ,41 వార్డ్ శూలం శివప్రసాద్, పెన్నా నగర్ మజీద్, 33 వార్డ్ ప్రొద్దుటూరు రూలర్ మండల ఉపాధ్యక్షుడు షరీఫ్ కవి , బాబు సున్న,ఈశ్వర్ రెడ్డి నగర్ బాలు,అమృత నగర్ పాల సుబ్బరాయుడు బాబా ఫక్రుద్దీన్ ,సుందరయ్య కాలనీ రాయపాటి దేవదాసు ,చౌటపల్లి శివ నర్సింహులు,33 వార్డ్ ఉస్మాన్ ,టిడిపి నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.