తాజా వార్తలుసిద్ధవటం ఎంపీడీవో గా ఉమామహేశ్వరరావు

సిద్ధవటం ఎంపీడీవో గా ఉమామహేశ్వరరావు

ఒంటిమిట్ట

సిద్ధవటం ఎంపీడీవో గా ఉమామహేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సిద్ధవటం ఎంపీడీవో గా పనిచేస్తున్న జవహర్ బాబు కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు ఈ మేరకు ఆయన స్థానంలో ఉమ్మడి కర్నూలు ఉయ్యాలవాడ ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరరావు సిద్ధవటం ఎంపీడీవో గా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article