కనిగిరి
కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనిగిరి వైసీపీ నూతన ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన ఇన్చార్జిని కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పరిచయం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తుందో వారి గెలుపు కోసం కృషి చేసేందుకు ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని అన్నారు నూతన అభ్యర్థిగా వచ్చిన దద్దాల నారాయణ యాదవ్ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేసే గెలుపుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్. వైస్ చైర్మన్ పులి శాంతి. మాణిక్యరావు. కౌన్సిలర్స్. తమ్మినేని సుజాత. సేఫీ ఆజాద్. దేవకి సత్యవతి. మాధవి. పసుపులేటి దీప. దేవరాజ్. రాజీవ్. షేక్ కాసింసా. శ్రీరామ్ సతీష్. రిజ్వాన కాలక్. దాసరి మురళి. చింతం శీను. గూడూరు అబ్రహం లింకన్. కాజా. పెన్న ఏడుకొండలు. పులి శ్రీనివాసులు , పి డి సి సి బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి జెడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షులు గుంటక తిరుపతిరెడ్డి, విజిలెన్స్ కమిటీ సభ్యులు కనిగిరి జెడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి, వైసీపీ నాయకులు కటికల వెంకటరత్నం మూలే గోపాల్ రెడ్డి, గొబ్బిళ్ళ శ్రీను గోవర్ధన్ రెడ్డి దాసరి మురళి హనుమంతునిపాడు మండల పార్టీ అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులు రెడ్డి గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

