కనిగిరి
పెద్ద చెర్లపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకువచ్చి తాగునీరు సాగునీరు అందే విధంగా చూస్తానని కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు పెద్దచెర్లోపల్లి మండలం వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పెద్ద చెర్లపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువచ్చి తాగునీరు సాగునీరు అందే విధంగా చూస్తానని అన్నారు జగనన్న ఆశీస్సులతోటి తాను నూతన ఇన్చార్జిగా రావడం జరిగిందని ఆయనకు సహకరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు కనిగిరి నియోజకవర్గంలోని నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి వైసీపీ విజయానికి కృషి చేసి తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పి డి సి సి బ్యాంకు చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి జడ్పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షులు గుంటక తిరుపతిరెడ్డి జడ్పిటిసిల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సూరసాని మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు కటికల వెంకటరత్నం, , వైసిపి నాయకులు గోవర్ధన్ రెడ్డి, సిద్ధారెడ్డి సర్పంచ్ బాబు, దాదిరెడ్డి మాలకొండ రెడ్డి, గంజి వెంకటేశ్వర రెడ్డి, గొబ్బిళ్ళ శీను, మాజీ ఎంపీటీసీ వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి, పీసిపల్లి జడ్పిటిసి పెద్దిరెడ్డి లక్ష్మీకాంతం ఓకే రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ బొర్రారెడ్డి, ఎంపీపీ అత్యాల జఫన్య పీసీపల్లి సర్పంచ్ తలూరి మరియమ్మ, సింగిల్ విండో చైర్మన్ పోల్ జయరాం రెడ్డి, అలవల నరసింహారెడ్డి గణేష్ రెడ్డి మురుగిమ్మి సర్పంచ్ నల్లగంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ దుంప మాలకొండ రెడ్డి, లింగాలదిన్నె నరసింహారెడ్డి ముద్దపాడు సర్పంచ్ మూలే రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ వెంకట్రావు, ఎంపీటీసీ భాస్కర్, మాజీ ఎంపీపీ బత్తుల అంజయ్య,మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి , మురబోయిన మహేంద్ర ,పండు, , వైసీపీ నాయకులు , సిద్ధారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు

