Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలునటుడు వేణు ఇంట విషాదం

నటుడు వేణు ఇంట విషాదం

టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. వేణు తండ్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు. దాంతో వేణు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు కన్నుమూయడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.వేణు తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article