తాజా వార్తలుసమాచార శాఖ అధికారులకు చిత్త శుద్ధి ఉందా…?

సమాచార శాఖ అధికారులకు చిత్త శుద్ధి ఉందా…?

ఇక పోతే అసలు సమాచార శాఖ అధికారులలో కొంతమంది కి చిత్త శుద్ధి ఉందా అంటే అందుకు సమాధానం దొరకని పరిస్థితి. బాద్యత గల ఉద్యోగం లో ఉంటూ ఏసీ గదుల్లో కూర్చుని లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ అడ్డగోలు అవినీతి కి పాల్పడుతున్న సంఘటన లపై పత్రికలలో కథనాలు వస్తే ఓర్వలేని అవినీతి అధికారులు క్రిమినల్స్ చేత,బ్లాక్ మెయిలర్స్ చేత తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి ఆ పిర్యాదు అంది అందక ముందే విచారణ పేరుతో పత్రికా ప్రమాణాలను పాటిస్తున్న వారిపై పరుగులు తీసే వారికి ఇలాంటి పద్ధతి లేని అధికారులు పద్దతి తప్పి ప్రవర్తిస్తున్న తీరు కనిపించడం లేదా లేక పత్రికల ను అనగద్రొక్కి మరిన్ని పద్దతి లేని పనులు చేసుకుంటూ పోయేందుకు సిద్ధం అవుతున్నారా అన్న అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article