శుభాకాంక్షలు తెలిపిన తుడాఛైర్మెన్ మోహిత్ రెడ్డి.
చంద్రగిరి:
వివాహ బంధంతో సరికొత్త జీవితానికినాందిపలుకు
తున్న నూతనవధూవరులు బిరుదాల తరుణ్ రెడ్డి, నారాయణిలను ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశీర్వదించారు. తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీనివాసమంగాపురం ఎల్ ఎస్వీ కళ్యాణ మండపంలో తుమ్మలగుంట ఉప సర్పంచ్ బిరుదాల గోపాల్ రెడ్డి తనయుడు తరుణ్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యే, తుడా ఛైర్మెన్ హాజరయ్యారు. మీ జంట ఆనందకర జీవితాన్ని అనుభవించాలని ఆకాంక్షించారు.