రామచంద్రపురం
రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట సమీపంలో వెలసియున్న శ్రీ శక్తి పీఠ మహాక్షేత్రంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి దివ్య ఆశీస్సులతో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతృశ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆశీస్సులతో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణు లకు మరియు గో మాతలకు ప్రత్యేక పూజ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం ఆలయ కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.