సినిమామహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు

మహారాష్ట్రలో సాంగ్ షూట్ లో సిద్దు

సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా మేకర్స్ మహారాష్ట్ర లో 24 రోజుల లాంగ్ షెడ్యూల్‌ ప్రారభించారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పై చిత్రీకరిస్తున్న సాంగ్ తో ఈ షెడ్యూల్‌ మొదలైయింది. ఈ షెడ్యూల్‌ లో సాంగ్ తో పాటు క్రూషియల్ టాకీ పార్ట్ ని షూట్ చేయనున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article