Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుభక్తిశ్రద్ధలతో గౌరమ్మ వ్రతం

భక్తిశ్రద్ధలతో గౌరమ్మ వ్రతం

పోరుమామిళ్ల:శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు శుక్రవారం నుండి 16 వ తేదీ శనివారం వరకు గౌరమ్మ వ్రతం మరియు పూజ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా మండలి నిర్వహణలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉభయ దారులు పలుకూరి రాధా, బుధవారపు అనిత, మెంట మల్లేశ్వరి, గుడిగుంట్ల సుజాత, ఈకార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాదుల ప్రసాద్, ఉపాధ్యక్షులు తులసి సుధాకర్, క్యాషియర్ అచ్చుత రామారావు, సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సుబ్బరాజ భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article