ధనిక రాష్ట్రాలుగా టాప్-5లో నిలిచిన తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్
అత్యంత పేద రాష్ట్రాలుగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలోని ధనిక మరియు పేద రాష్ట్రాల జాబితాను తలసరి ఆదాయం ప్రామాణికంగా రూపొందించారు.ధనిక రాష్ట్రాలు:తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నపుడు, టాప్ 5 అత్యంత ధనిక రాష్ట్రాలు:తెలంగాణ – జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే 176.8% అధికం.ఢిల్లీ – 167.5% అధికం.హర్యానా – 176.8% అధికం.మహారాష్ట్ర – 150.7% అధికం.ఉత్తరాఖండ్ – 145.5% అధికం.ఈ టాప్-5 రాష్టాల తర్వాతి స్థానాల్లో ఉన్న టాప్-10లో పంజాబ్, గోవా, కేరళ, తమిళనాడు, సిక్కిం ఉన్నాయి.పేద రాష్ట్రాలు:తలసరి ఆదాయం ప్రామాణికంగా అత్యంత పేద రాష్ట్రాలు:బీహార్ – జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే కేవలం 39.2%.ఉత్తరప్రదేశ్ – 43.8%.మధ్యప్రదేశ్ – 46.1%.రాజస్థాన్ – 51.6%.ఛత్తీస్‌గఢ్ – 52.3%.దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత:కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కలిసి మార్చి 2024 నాటికి భారతదేశ జీడీపీలో 30% వాటాను కలిగి ఉన్నాయి.
..