కాకినాడరూరల్ :వరద ప్రాంతాన్ని పరిశీలించేందుకు కాకినాడ జిల్లాకు వచ్చిన సందర్బంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలోని రాజు పాలెం ఏలేరు ముంపునకు గురికావడం తో వరద వల్ల నష్టపోయిన ప్రాంతాన్ని, రైతులను చూసి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా సామర్లకోట లోని హెలీప్యాడ్ వద్ద నానాజీ చంద్రబాబు ను మర్యాద పూర్వకంగా కలిసి పాదాభివందనం చేశారు.అదే విధంగా చంద్రబాబు తో పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా