ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
నాగార్జునసాగర్ పై ఏపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేలే చేసుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు ఒంగోలు ఛీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో గేట్లు ఎత్తివేశారు. అనంతరం రెండు వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు.