టి.నరసాపురం :టి.నరసాపురం మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశము మంగళవారం మండల ప్రజా పరిషత్ సమావేశ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దారబోయిన లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సి సి రోడ్డు, అంగన్ వాడి నూతన భవనముల నిర్మణముల గురుంచి, వ్యవసాయ పద్ధతులు, పలు అభిృద్ధి పనుల గురుంచి వివిధ శాఖల ప్రభుత్వ అధికారుల చర్చించారు. ఈసమావేశమునకు జడ్ పి టి సి సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, వైస్ ఎం పి పి బి దివ్య భారతి, ఎం పి డి ఓ శ్రీలక్ష్మి మంగా కుమారి, సర్పంచ్ లు, వైకాపా నాయకులు,
వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

