ఎమ్మెల్యే కందులను పరామర్శించిన ముస్లింధార్మిక,సామాజిక,సేవాసంస్థలు
మార్కాపురం :మార్కాపురం ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకొని మార్కాపురంలోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహ మండలి సభ్యులు అష్రఫ్ అలీ పరామర్శించారు.అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు సికిందర్,ఐ వై ఎమ్ రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్, ఎస్ ఐ ఓ పట్టణ నాయకులు ఖాలిద్, జే ఐ హెచ్.సభ్యులు నజీర్ జేఐహెచ్జే ఐ హెచ్, కార్యకర్తలు అయూబ్ ఖాన్,మొహమ్మద్ ఖాన్,ఖాసింబాష,రఫి,అజీమ్,రసూల్,షమీమ్, టిడిపి పట్టణ అధ్యక్షులు డా.మౌలాలి, టిడిపి మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షాకిర్, టిడిపి మైనార్టీ నాయకులు పి.హుసేన్ ఖాన్,రహీం,నాసర్,బాబు,హబీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.