Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలురామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు

రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు

 గొల్లప్రోలు :   గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని  రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం  మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మహన్యాస పారాయణ,ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి,తేనె, పంచదార, పళ్ళరసములు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.అనంతరం మల్లెపుష్పాలతో స్వామిని సర్వంగా సుందరంగా అలంకరించి వివిధ రకాల హారతులు సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article