తాజా వార్తలురితీశ్ రెడ్డిని కలసిన టీడీపీ నాయకులు

రితీశ్ రెడ్డిని కలసిన టీడీపీ నాయకులు

పోరుమామిళ్ల:బద్వేలు నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు రితీశ్ కుమార్ రెడ్డిని రంగ సముద్రం ఎంపీటీసీ కల్వకురి రమణ బుధవారం తన కార్యకర్తలతో కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేలు అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article