Monday, February 16, 2026

Creating liberating content

సాహిత్యంకన్నుల పండుగ గా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం

కన్నుల పండుగ గా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం

పులివెందుల
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు శ్రీ వాసవి కాలనీలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవా లయంలో స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు వేణుగోపాల స్వామి ఆధర్వం లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని కన్ను ల పండుగగా నిర్వహించారు స్వామి వారి జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకం గా అలంకరించి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం వేద,మంత్రో చ్ఛరణనాల మధ్య కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనం తరం రాత్రి ఆలయ కమిటీ సభ్యులచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article