Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలువేలేరుపాడు లో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం!

వేలేరుపాడు లో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం!

వేలేరుపాడు,
వేలేరుపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ,అనంతరం రాజీవ్ గాంధీ దేశ అభ్యున్నతికి చేసిన పలు కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లూరి సత్యనారాయణ (పండు) నాయకులు ఎస్ కే ఇబ్రహీం ,సఫీ ఖాన్ సమ్మయ్య, భీమయ్య, వెంకటస్వామి, కాపుల వెంకటేశ్వర్లు, ముత్తయ్య, మడకం సుబ్బారావు తదితరులంతా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article