కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య
కడప సిటీ :
భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి ని కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య అధ్యక్షతన ఘనంగానిర్వహించారు.ఆయన ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలు గురించి గుర్తు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు భారతదేశంలోఅభివృద్ధిచెందిన టెలిఫోన్రంగం ఆరోజు రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసిన పునాది అని ఆయనతెలిపారు. రాజీవ్ గాంధీ ప్రపంచంలోనే అతిపిన్నవయసులోప్రధానమంత్రిగాబాధ్యతలుచేపట్టిననాయకుడిగాపేరుగాంచడంజరిగిందన్నారు.రాజీవ్ గాంధీకలలుగన్న ప్రజాస్వామ్యపరిపాలనరావాలంటేఇండియాకూటమితరపున రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రిఅయితేనేఅదిసాధ్యమని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీపరిపాలనచూసినతర్వాత ఇప్పుడు బిజెపి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు రాజీవ్ పరిపాలన కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.రాజీవ్ గాంధీ పరిపాలనరావాలన్నాఇందిరమ్మరాజ్యంరావాలిఅన్నరాహుల్గాంధీప్రధానమంత్రిఅయితేనే అది సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలోనగరఉపాధ్యక్షుడు మధు రెడ్డి, పవాస్కాన్, గౌస్ పీర్, ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, కార్మికుల భాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, యాక్సిడెంట్ స్టేట్ కోఆర్డినేటర్ హబీబుల్లా, నాయకులు విక్కీ, యశ్వంత్, సుబ్బమ్మ, కోపూరి శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ ఆర్టిఏ విభాగం జిల్లాఅధ్యక్షుడు నరసింహులు,కాంగ్రెస్నాయకులు పాల్గొనడం జరిగింది.