తాజా వార్తలుమీ శ్రమ ఫలించింది ...

మీ శ్రమ ఫలించింది గెలుపు మనదే….యనమల రామకృష్ణుడు

తుని:అందరి అంచనాలకు మించి అద్భుతమైన విజయాన్ని అందిపుచ్చుకుంటామని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన బిజెపి శ్రేణులు కష్టపడి పనిచేశారని అన్నారు. జూన్ నాలుగు జరిగే‌ కౌంటింగ్ ప్రక్రియ పై కౌంటింగ్ ఏజెంట్లకు విధివిధానాలను ఆయన వివరించారు. ఎలాంటి సందేహాలు ఉన్న కౌంటింగ్ కు వెళ్లేముందే వాటిని నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తుని కోటనందూరు తొండంగి తుని టౌన్ కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article