Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

జగ్గంపేట

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక నాలుగు రోడ్లు కూడలిలో వేడుకలను పురస్కరించుకుని భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేకు స్వీట్లు పంపిణీతో పాటు మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article