Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుబదిలీ అయిన వారి స్థానంలో కొత్త పోలీసు అధికారులను నియమించిన ఈసీ

బదిలీ అయిన వారి స్థానంలో కొత్త పోలీసు అధికారులను నియమించిన ఈసీ

ఐదుగురిని డీఎస్పీలుగా, ఏడుగురిని ఇన్ స్పెక్టర్లుగా నియామకం

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article