తాజా వార్తలుఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము పని చేసే ప్రాంతంలో చంద్రబాబు పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ డ్యాన్స్‌ను వీడియో తీసిన ఇతరులు.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article