Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునా భార్య నుండి నన్ను కాపాడండి

నా భార్య నుండి నన్ను కాపాడండి

హైదరాబాద్ నగరంలోని హైదర్‌గూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇదే విషయంపై ఎన్.ఎస్.ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నాడు. తమకు వివాహమైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ, మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article