Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుపుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి

ఒంటిమిట్ట:
ఒంటిమిట్ట మండల కేంద్రంలో ఆదివారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నరసయ్య మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య పేదల బడుగు బలహీన వర్గాల భూముల కోసం, రైతాంగ ఉద్యమం పోరాటాలు చేసిన మహనీయుడని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత స్వతంత్ర సమరయోధుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి సురేష్ బాబు, ఎ హరిబాబు, యస్ సుబ్బయ్య, సాంబయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article