హెచ్ఎంపాడు మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించిన – వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి దద్దాల మంజు భార్గవి
మీ ఇంటి ఆడబిడ్డగా అభ్యర్థిస్తున్న
ఆదరించండి- అండగా ఉంటాం
కనిగిరి :కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ సతీమణి దద్దాల మంజు భార్గవి మంగళవారం
హెచ్ఎంపాడు మండల పరిధిలోని దాసరిపల్లి పంచాయితీ దొడ్డి చింతల పంచాయతీలలో మండల ఎంపీపీ గాయం సావిత్రి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంజు భార్గవి ఈవీఎం నమో నపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం కొనసాగించారు.వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.అలానే జగనన్న ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేశారని సంక్షేమ పథకాలను నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ చేశారని అన్నారు.అలానే మహిళా పొదుపు సంఘాలకు చెప్పిన రుణమాఫీ చేశారని అన్నారు.మహిళలందరూ జగనన్నకు అండగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను తిరిగి అందరం ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.నా భర్త కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ కు మరియు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మండల వైసీపీ రెడ్డి,మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి,గాయం ఈశ్వరమ్మ,సర్పంచ్ భవనం కృష్ణారెడ్డి,కనిగిరి ఏఎంసీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మరియు వాణిజ్య జనరల్ సెక్రెటరీ కస్తాల బాలాజీ, నందనవనం ఎంపీటీసీ సూరిశెట్టి నారాయణస్వామి, సర్పంచ్ సానికొమ్ము మధుసూదన్ రెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు కస్తాల బేబీ,వైస్ ఎంపీపీ శోభ,బెంజిమెన్,వైస్ సర్పంచ్ వెంకట్ రెడ్డి,సర్పంచ్ కత్తి రాజారావు,సర్పంచ్ కొటికల లింగేశ్వరరావు,మాజీ సర్పంచ్ పిచ్చిరెడ్డి,ఆదినారాయణరెడ్డి, గొబ్బిళ్ళ శ్రీను,చింతం శ్రీను,ఇరుమయ్య, చెట్టి వెంకటేశ్వర్లు, మోహన్ రెడ్డి, బాజీ, శివరాజు, రామంజి, డిటి, శ్రీనివాస్ యాదవ్, వెంకీ యాదవ్, బీవీ,
దేవా సహాయం,మహేంద్ర మాలకొండయ్య,మధు,శెట్టి రాజా,కరుణ్,సుధాకర్, చెన్నయ్య,నారాయణ,కొండం రాజు,మహేంద్ర,పండు, గురవయ్య, వెంకటనారాయణ, శివయ్య, దొడ్డి చింతల యువ నాయకులు మరియు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

