గాజువాక:72వ వార్డులో వార్డ్ ఇంచార్జ్ సిరట్ల శ్రీనివాస్(వాసు) ఆధ్వర్యంలో విశాఖ మేయర్ హరి శ్రీ హరి వెంకట కుమారి, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇన్చార్జ్ ఉరుకూటి రామచంద్రరావు మఖ్య అతిథులు గా విచ్చేసి 38.57 లక్షలు రోడ్ అండ్ డ్రైనేజీ వర్కులకు శంఖుస్థాపన, చేసారు. మెహర్ నగర్ మరయు చిన్న గంట్యాడ లో ఫౌండేషన్ స్టోన్స్ ను ప్రారంభించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ స్టాలిన్, ఉరుకూటి అప్పారావు, రామక్రిష్ణ, పి.శ్రీనివాస్, సత్యనారాయణ, థనలక్ష్మి, మధు, విజయ, నాగమణి, ఆదిలక్ష్మి, వరలక్ష్మి, వాసవి నాయుడు, భవాని, సాయి, డేవిడ్, చందు, సాయి వరక్ష్మి, పద్మావతి, శ్రీరాములు, దుర్గారావు, నరసింహరావు మరయు కాలని పెద్దలు, వైస్సార్సిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది అలాగే సచివాలయం సిబ్బంది, సచివాలయం కన్వీనర్సు, కాలనీవాసులు పాల్గొనడం జరిగినది.
