ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో శ్రీరామ్ నగర్ 37 వ వార్డు స్థానిక టిడిపి ఇంచార్జి జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాలను ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిన ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి , అక్క హరిత రెడ్డి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో 37 వార్డ్ పొట్టి వాటి గంగాధర్,పొట్టిపాటి రాజేంద్రప్రసాద్
పొట్టిపాటి రామకృష్ణ,
పొట్టిపాటి రామచంద్ర,
పొట్టిపాటి రామ్ గంగాధర్,
పొట్టి పాటి నీలాదర్,
కృష్ణా రెడ్డి,
పొట్టిపాటి సునీత,
పొట్టిపాటి హరిప్రియ,
గంజికుంట ఆంజనేయులు,
పొట్టిపాటి రాజా
38వ వార్డు సునీల్ కుమార్35 వార్డ్ సబ్బు,,41 వార్డ్ ఇంచార్జి శూలం శివప్రసాద్, శూలం లక్ష్మీదేవి, మధుబాబు దేవాంగ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి నాగవేణి,మాజీ కౌన్సిలర్ భాగ్యమ్మ, రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి తాటి శ్రీనివాస్ యాదవ్, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరయ్య,భగసింగ్ కాలనీ పట్నం మాబాష, గోపవరo గగ్గుటూరి గౌస్ మొహిద్దీన్, ద్వారకా నగర్ కిట్టు , గంగా సుధాకర్ యాదవ్,ఆచార్ల కాలనీ మార్తల ప్రతాపరెడ్డి, హోటల్ మధు,టిడిపి నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు తదితరులు
పాల్గొన్నారు.